AadyaAndSitara: సరికొత్త వీడియోతో.. రాకింగ్‌ స్టార్ డాటర్స్..

Aadya And Sitara duo back with rocking Goa video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఏ అండ్‌ ఎస్‌' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న లిటిల్‌ రాక్‌ స్టార్స్‌  తాజా వీడియోతో  సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతున్నారు. ఇటీవల గోవా హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌ చేసిన ఈ పిడుగులిద్దరూ తమదైన శైలిలో ఒక వీడియోను తీసుకొచ్చారు. ఇంతకీ  ఆ పిడుగులు మరెవ్వరో కాదు స్టార్ డాటర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార, స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య. ఈ తాజా వీడియోను సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top