
ఇసుక.. ఇక చవక
● నర్సాపూర్‌లో శాండ్ బజార్ ఏర్పాటు ● ఇందిరమ్మ లబ్ధిదారులకు ఊరట ● టన్నుకు 1,100 ఆదా అయ్యే అవకాశం
నర్సాపూర్‌లో సిద్ధంగా ఉన్న ఇసుక
నర్సాపూర్: C…¨-Æý‡Ð]l$à CâýæÏ ÌS¼-®-§é-Æý‡$ÌS BǦMýS ¿êÆ> °² ™èlWY…-^èl-yé-°MìS {糿¶æ$™èlÓ… ^èlÆý‡ÅË$ ^ólç³-sìæt…-¨. D Ðól$Æý‡MýS$ Ô>…yŠæ ºgêÆŠ‡ §éÓÆ> ™èlMýS$PÐ]l «§ýlÆý‡MýS$ CçÜ$MýS çÜÆý‡-çœÆ> ^ólĶæ$-¯]l$…-¨. OÐðl$°…VŠæ Ô>Q B«§ýlÓ-Æý‡Å…ÌZ hÌêÏÌZ Ððl¬§ýl-rV> ¯]lÆ>Þç³N-ÆŠ‡ÌZ CçÜ$MýS ºgêÆŠ‡ HÆ>µr$ ^ólíÜ…-¨. CMýSPyýl {ç³çÜ$¢™èl… çÜ$Ð]l*Æý‡$ 11 Ð]l…§ýlÌS r¯]l$²ÌS CçÜ$MýS íܧýl®…V> E…¨. ¯]lÌŸY…yýl ¯]l$…_ ™ðl_a A…§ýl$-»ê-r$ÌZ E…^éÆý‡$. AMýSPyìl ¯]l$…_ ™ólÐ]l-yé-°MìS r¯]l$²MýS$ Æý‡*.1,200 Ð]lÅĶæ$… AƇ$$-¯]lr$Ï A«¨-M>-Æý‡$Ë$ °Æ>®-Ç…-^éÆý‡$. B Ý÷Ð]l¬Ã™ø ´ër$ ¯éÐ]l$-Ð]l*-{™èlç³# çÜÈ-Ó‹Ü ^éÈjÌS¯]l$ MýSÍí³ «§ýlÆý‡¯]l$ °Æý‡~-Ƈ$$…-^éÆý‡$. CçÜ$MýS M>ÐéÍÞ¯]l ÌS¼-®-§é-Æý‡$Ë$ JMýS {sêMýSt-ÆŠ‡ÌZ ¯éË$VýS$ r¯]l$²ÌS CçÜ$MýS ¡çÜ$MýS$ ÐðlâôæÏ AÐ]lM>Ôèæ… E…¨. AƇ¬™ól CçÜ$MýS ™ólÐ]lyé-°MìS AƇ$$¯]l Æý‡Ðé-×ê QÆý‡$aÌS (Æý‡*. 4,800)™ø ´ër$ ¯éË$VýS$ r¯]l$²ÌSMýS$ Æý‡*. 288 çÜÈ-Ó‹Ü ^éÈj MìS…§ýl ÐéÆý‡$ ^ðlÍÏ…-^éÍÞ E…r$…-¨. {sêMýStÆŠḥæ CçÜ$MýS MøçÜ… Æý‡*. 5,088 B¯ŒS-OÌñæ-¯ŒSÌZ ^ðlÍÏ…_ C¯ŒSÐé-Ƈ$$‹Ü {í³…sŒæ ¡çÜ$-MýS$-Ð]lõÜ¢ Ô>…yŠæ ºgêÆŠ‡ÌZ ÌS¼-®-§é-Æý‡$ÌSMýS$ CçÜ$MýS A…§ýlgôæÝë¢Æý‡$. C¨Ìê E…yýlV> {ç³çÜ$¢™èl… Ð]l*Æð‡P-sŒæÌZ r¯]l$² CçÜ$MýS «§ýlÆý‡ çÜ$Ð]l*Æý‡$ Æý‡*. 2,300 ¯]l$…_ Æý‡*. 2,500 Ð]lÆý‡MýS$ E…¨. Ð]l*Æð‡PsŒæ «§ýlÆý‡¯]l$ ç³ÇÖ-ÍõÜ¢ ÌS¼-®§é-Æý‡$-ÌSMýS$ r¯]l$² CçÜ$-MýSOò³ çÜ$Ð]l*Æý‡$ Æý‡*. 1,100 B§é AÄôæ$Å AÐ]l-M>Ôèæ… E…¨.
7 మండలాలు.. 2,574 ఇళ్లు
నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు మున్సిపాలిటీ కలిపి 2,574 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,632 ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ శాఖ అధికారులు ముగ్గు పోయగా, 710 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయి. 75 రూఫ్‌స్థాయి, 27 స్లాబ్‌స్థాయికి చేరుకున్నాయి.
నిబంధనల మేరకు అందజేస్తాం
మార్కెట్‌లో ఇసుక ధర చాలా ఎక్కువగా ఉన్నందున ఇందిరమ్మ లబ్ధిదారులను ఆదుకోవాలని ప్రభుత్వం ఇసుక బజార్‌ను ప్రారంభించింది. ఇసుక కావాల్సిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు ఇసుకను అందజేస్తాం.
– మహిపాల్, ఆర్డీఓ

ఇసుక.. ఇక చవక