
అవి చైతన్య సూచికలు
ఎస్ఈఆర్టీ తయారు చేసిన అభ్యాస దీపికలు విద్యార్థులకు చైతన్య సూచికలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తీర్ణతే లక్ష్యంగా రూపొందించిన ఈ పుస్తకాలు, మధ్య తరగతి విద్యార్థులు పాస్ కావడానికి తోడ్పడుతున్నాయి.
– వెంకట్‌రాంరెడ్డి, స్కూల్ అసిస్టెంట్, కుర్తివాడ
విద్యార్థులకు మేలు
అక్టోబర్ 10 నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభిస్తాం. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా, అభ్యాస దీపికలు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా సాధారణ స్థాయి విద్యార్థి కూడా పాస్ అయ్యే విధంగా, వ్యాసరూప, లఘు, బహులైచ్చిక ప్రశ్న జవాబులు తయారు చేశారు.
– రాధాకిషన్, డీఈఓ

అవి చైతన్య సూచికలు