బిగ్ బాస్ ఫేమ్ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ పరిచయం అవసరం లేని పేరు
పింకీకి అభిమానులకు దగ్గరైన ప్రియాంక సింగ్ ఒక ట్రాన్స్‌ఉమన్.
జబర్‌దస్త్, బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ద్వారా పాపులర్ అయింది.
సోషల్ మీడియాతోపాటు, యూట్యూబ్ ఛానెల్ "ఇట్స్ మీ ప్రియాంక" ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
బిగ్‌బాస్ ద్వారా పలు సినిమాలలోనూ ప్రియాంక అవకాశాలు దక్కించుకుంది.
తాజాగా ఇన్‌స్టాలో కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది.
నన్ను ద్వేషించేవాళ్లు ఈ ఫోటోలు ఏఐ అనుకుంటారు,కానీ ఇవి ఒరిజినల్ అంటూ కొన్ని పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి అభిమానులను ఆకట్టుకుంటూ, నెట్టింట సందడి చేస్తున్నాయి.


