
వరుస సినిమాలతో బిజీగా నటి త్రిప్తి డిమ్రి (Triptii Dimri)

ప్రభాస్ స్పిరిట్ సినిమాపైనే ఎక్కువ ఆశలు

స్పిరిట్‌లో మొదట దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలు.. కానీ, సందీప్‌రెడ్డి మాత్రం తృప్తిని ఫైనల్ చేశారు .

ఈ సినిమాకు త్రిప్తి రూ. 4 కోట్లను పారితోషికంగా అందుకుంటున్నట్లు టాక్

యానిమల్ సినిమాకు కేవలం రూ. 40 లక్షలు మాత్రమే తీసుకున్న బ్యూటీ












