● అరమరికలు లేకుండా..అంతా కలిసికట్టుగా ● ఒకే ఇంట్లో ఆప్యాయత, అనురాగాల మధ్య ● ఏళ్ల నాటి నుంచి ఉమ్మడిగానే జీవనం ● కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ● ఆదర్శంగా నిలుస్తున్న పలు కుటుంబాలు
వివరాలు
8లో
నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
మెదక్‌జోన్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెలలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు. మసీదుల్లో ఐదువేళలా ప్రార్థనలతో పాటు పవిత్ర తరావీహ్ నమాజు, ఖురాన్‌ను పఠిస్తారు. నెలవంక తిరిగి దర్శనమిచ్చేంత వరకూ ఈ ఉపవాస దీక్షలను పాటిస్తారు.
ఐక్యతకు చిరునామాగా ఉమ్మడి కుటుంబాలు
ఐక్యతకు చిరునామాగా ఉమ్మడి కుటుంబాలు