కేసులు నమోదు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

కేసులు నమోదు చేస్తాం

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

రసాయనాలతో త యారు చేసి విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నాం. గతంలో తెల్లకల్లు బట్టీల్లో షాంపిల్స్‌ సేకరించి పరీక్షలంకు పంపించాం. కల్తీ జరిగినట్లు తేలితే కేసులు నమోదు చేస్తాం.

– బీ.చాణక్య, జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారి

చర్యలు తప్పవు

తెల్లకల్లులో ప్రమాదక ర రసాయనాలు కలి పి విక్రయించే వారిపై చర్యలు తప్పవు. డ్ర గ్స్‌కు బానిసైనవారి వివరాలు ఇస్తే వారిని డీ అడిక్షన్‌ సెంటర్‌కు పంపించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం జరుగుతోంది. 112కు సమాచార అందించండి. డ్రగ్స్‌ నివారణకు సహకరించండి.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement