వేసవి క్రీడా శిబిరాల నిర్వహణ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మొదలుకాగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. క్రీడా సామగ్రి రావాల్సి ఉంది. శిక్షణకు ఇబ్బంది లేకుండా గతంలో అందించిన క్రీడా పరికరాలను కోచ్‌లు వినియోగించి, శిక్షణ శిబిరాల్లో ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రతీ విద్యార్థి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కొందరు విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదుకు ముందుకు రావడం లేదు. కోచ్‌లు వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే, ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
– హన్మంత్ రెడ్డి, జిల్లా యువజన,
క్రీడల శాఖ అధికారి, మంచిర్యాల


