ఈఏిపీసెట్‌లో ‘అల్ఫోర్స్‌’కు చారిత్రాత్మక ర్యాంకులు | - | Sakshi
Sakshi News home page

ఈఏిపీసెట్‌లో ‘అల్ఫోర్స్‌’కు చారిత్రాత్మక ర్యాంకులు

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): ఈఏపీసెట్‌– 2026 ఫలితా ల్లో అల్ఫోర్స్‌ విద్యాసంస్థల విద్యార్థులు చారిత్రాత్మక ర్యాంకులు సాధించినట్లు చైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ టైనీటాట్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో డి.రిత్విక్‌ రాష్ట్ర స్థాయి 11వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా, ఇంజినీరింగ్‌లో పి.చరణ్‌ 22వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. సీహెచ్‌.లక్ష్మీహాసిని 74, నిదా 157, పి.అక్షయ 251, ఎల్‌.అర్యన్‌రావు 252, మహ్మద్‌హుసేన్‌272, వి.రుచిత 293, ఏ.నాగసింధు 330, బి.అభిఘ్న 430, వి.సుహాసిని 439, వి.శ్రేయస్‌ రెడ్డి 487, జె.నయన్‌ 505, జి.చైత్ర 506, బి.లిఖిత్‌సాయి 538, ఎల్‌.అనంతసాయి 543, కె.అక్షిత 555, జి.లాస్యరెడ్డి 614, జి.హర్షిత 637, టి.హర్షిత 697, టి.సహస్ర 739, జె.జస్రిత సాయి 745, డి.విశ్వతేజ 772, ఎం.సిరిమణి 814, సయ్యద్‌ మలాజోద్దిన్‌ 836, షరిన్‌ ఫాతిమా 898, కె.ధనుష్‌ 904, పి.చందన 905, యన్‌.జస్వంత్‌సాయి 921, కె.అక్షయ 951, ఎల్‌.ప్రణయని 954, ఎన్‌.రత్నప్రకాశ్‌ 961 ర్యాంకు సాధించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement