ఇంట్లోనే ఆడుదాం.. | - | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే ఆడుదాం..

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

చెన్నూర్‌రూరల్‌: వేసవి సెలవుల్లో చాలామంది పిల్లలు ఇంటిలోనే ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. మండలంలోని ఆస్నాద గ్రా మంలో ఏళేశ్వరం నాగభూషణం ఇంట్లో చిన్నారులు క్యారం అడుతూ వేసవి సెలవులను సరదాగా గడుపుతున్నారు. ఇదే గ్రామంలోని ఓ ఇంటిలో నీడ పట్టున పిల్లలు లోడో గేమ్‌ ఆడుతున్నారు. ఇలాంటి గేమ్‌లు ఆడడంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

కంప్యూటర్‌లో చిత్రాలు గీస్తూ..

కాగజ్‌నగర్‌టౌన్‌: వేసవి సెలవుల్లో పట్టణంలోని పలువురు చిన్నారులు కంప్యూటర్‌లో చిత్రాలు గీస్తూ ప్రతిభ చాటుతున్నారు. వేసవి సెలవుల్లో వీరు వినోదంతోపాటు విజ్ఞానం పొందుతుండగా వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement