విద్యార్థుల సంఖ్య పెరిగింది.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య పెరిగింది..

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

వేసవి సెలవులు ఉండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది కూచిపూడి నాట్యంపై ఆసక్తి చూపిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా శిక్షణకు వస్తున్నారు. వారికి నాట్యంలో ఉదయం మూడు గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఉత్సాహంగా నృత్యంలో మెళుకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే మంచి నృత్య కళాకారులుగా పేరు తెచ్చుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ పలువురు ప్రముఖుల ప్రశంసలు ఆవార్డులు అందుకున్నారు.

– అన్నం కల్పన, కూచిపూడి గురువు, శ్రీనందిని నృత్యాలయం

Advertisement
 
Advertisement
Advertisement