అధ్యాపకుల తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

అధ్యాపకుల తోడ్పాటు

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

ఉచిత శిక్షణకు కళాశాల అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందంగా ఉంది. చాలామట్టుకు పల్లె, పట్టణ ప్రాంతాల విద్యార్థులు సరైన అవగాహన లేక పాలిసెట్‌ ఉత్తమ ర్యాంకులు సాధించలేక పోతున్నారు. కోచింగ్‌ సెంటర్లలో వేల రూపాయలు ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. అలాంటి వారికి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి.

– దేవేందర్‌, ప్రిన్సిపాల్‌,

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, బెల్లంపల్లి,

Advertisement
 
Advertisement
Advertisement