ఘనంగా పంచాయతీరాజ్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పంచాయతీరాజ్‌ దినోత్సవం

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లా కలెక్టరేట్‌లోని డీపీఓ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ రాజ్‌ దినోత్సవం ఘనంగా నిర్వహ/ంచారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. డీపీఓ వెంకటేశ్వర్‌రావుతోపాటు బెల్లంపల్లి డీఎల్‌పీఓ సతీశ్‌, మంచిర్యాల డీఎల్‌పీఓ ధర్మారాణి, ఎంపీఓలు శ్రీపతి బాపు, సఫ్దర్‌అలీ, ఉమర్‌షరీఫ్‌, సుమన్‌, శ్రీనివాస్‌, రమ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌, కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కార్యాలయ సిబ్బంది ప్రజ్ఞ, రాంకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement