పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీ ఏర్పాట్లు

Apr 20 2026 9:11 AM | Updated on Apr 20 2026 9:11 AM

ఈ నెల 20 నుంచి 27 వరకు ఉమ్మడి జిల్లాలో జరిగే ఓపెన్‌ పదో తరగతి, ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

– భోజన్న, డీఈవో, నిర్మల్‌

సెల్‌ఫోన్‌ నిషేధం

ఓపెన్‌ పరీక్షలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశాం. హాల్‌టికెట్ల పంపిణీ పూర్తి అయ్యింది. ఇప్పటకే హాల్‌ టిక్కెట్ల పంపిణీ పూర్తి అయ్యింది. పరీక్ష నిర్ణీత సమయం కంటే గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. సెంటర్‌లోకి సెల్‌ఫోన్‌ నిషేధం.

– జనార్దన్‌గౌడ్‌, పరీక్షల సహాయ కమిషనర్‌

Advertisement
 
Advertisement
Advertisement