లోక్‌ అదాలత్‌ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ విజయవంతం చేయాలి

Mar 25 2026 6:57 AM | Updated on Mar 25 2026 6:57 AM

లక్సెటిపేట: ఈ నెల 28న నిర్వహించే జాతీ య లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని లక్సెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సా యికిరణ్‌ అన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం పోలీస్‌ అధికారులతో స మావేశం నిర్వహించారు. లోక్‌ అదాలత్‌లో పరిష్కరించే కేసుల్లో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని అన్నారు. ఇరువర్గాల కక్షిదారుల సమన్వయంతో రాజీ కుదిర్చే విధంగా పోలీస్‌ అధికారులు కృషి చేయాలని తెలిపా రు. ఈ సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోవింద్‌రావు, సీఐ రమణమూర్తి, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement