
ఇంగ్లిష్ నేర్చుకోవడం సులభతరం
1 నుంచి ఐదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ప్రత్యేక ఇంగ్లిష్ నేర్చుకునే సాధనం (కిట్). స్పిన్ వీల్, థిమాటిక్ బోర్డ్ గేమ్ కలిపి విద్యార్థులు ఆట వాతావరణంలో క్రియాశీలంగా పాల్గొని భాషా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. స్పిన్ వీల్‌లో ప్రతి సెగ్మెంట్ రెండు అంశాలను చూపిస్తుంది. ఒకటి విద్యార్థులు పూర్తి చేయాల్సిన సవాల్, రెండోవది బోర్టులో ముందుకు కదలాల్సిన దశల సంఖ్య, సవాళ్లు వేరే వేరే రకాలుగా ఉంటాయి. సంప్రదాయ పాఠ్య పద్ధతిని మించి ఒక హ్యాండ్స్ అన్ డైనిమిక్ సరదా, నైపుణ్యధారిత పాఠశాల అనుభవాన్ని విద్యార్థులకు అందిస్తోంది.
– ఎం.కిరణ్‌కుమార్, మంచిర్యాల
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల