సులభంగా బోధిస్తున్నాను | - | Sakshi
Sakshi News home page

సులభంగా బోధిస్తున్నాను

Oct 5 2025 2:34 AM | Updated on Oct 5 2025 2:34 AM

 సులభంగా బోధిస్తున్నాను

సులభంగా బోధిస్తున్నాను

వాడి పాడేసిన వస్తువులు, ఆకులు, సీతాఫలం గింజలు, అట్ట ముక్కలు, డ్రాయింగ్‌ షీట్స్‌, ఇ సుక రాళ్లు, డబ్బామూతలు, గడ్డితో బోధనోపకరణాలు తయారీ చేసి విద్యార్థులకు బోధన చేస్తున్నాను. తెలుగు అక్షరాలు, వర్ణమాల, సరళ పదాలు క్లాత్‌పై రాసి వాటిని కుట్టి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నాను. జిల్లాస్థాయిలో టీఎల్‌ఎం మేళాలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాను.

– రమేశ్‌బాబు, హెచ్‌ఎం,

ప్రాథమిక పాఠశాల కడ్తాల్‌, సోన్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement