
పదాలు సులువుగా నేర్చుకునేలా..
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ వోకాబులరీ కిట్ రూపొందించాను. పిల్లలకు చిత్రం (గ్రాఫిక్) చూపెట్టి పదం, వ్యాకం పరిచయం (పదాల అభివృద్ధి) చేయడం. ఇంగ్లిష్ గ్రామర్ అంటే పిల్లల్లో భయం తొలగించడం.. సులువుగా నేర్చుకునేలా కిట్ తయారు చేశాను. పదాలు నేర్చుకోవడం ప్రతీ విద్యార్థి విద్యాభివృద్ధిలో ముఖ్యమైన భాగం. పదాలను గుర్తించి వాక్యాన్ని సులువుగా నిర్మిస్తారు. ఆంగ్ల అక్షరపదాలు అలవోకగా పలికేలా భాషా సామర్థ్యాన్ని
పెంపొందించవచ్చు.
– శశికుమార్, సుర్జాపూర్, కన్నెపల్లి మండలం