అమరచింత పట్టణంలో వందేమాతరం ఫౌండేషన్, విజ్ఞాన వారథి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో పాల్గొనే విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం టిఫిన్‌తోపాటు రెండుపూటల భోజన వసతి కల్పించాలని కోరారు. దీంతో తమ డీఎంఆర్‌ఎం ట్రస్ట్ ద్వారా క్యాంపు చివరిరోజు వరకు భోజన సదుపాయం కల్పించి విద్యార్థుల విద్యావికాసాన్ని ప్రోత్సహిస్తున్నాం.
– దేశాయి ప్రకాశ్‌రెడ్డి, డీఎంఆర్‌ఎం
ట్రస్ట్ చైర్మన్, అమరచింత
●


