ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీస్తాం

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

మూడేళ్ల నుంచి ఇండోర్‌ స్టేడియంలో వేసవి బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరంలో చాలామంది కొత్తవారే. వారికి ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నాం. కొత్తవారైనా వారిలో చాలా మంది మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గురిస్తాం. రెగ్యూలర్‌ శిక్షణ తీసుకుంటే మెరుగైన క్రీడాకారులుగా ఎదగవచ్చు. విద్యార్థులను ప్రోత్సహించడానికి వేసవి శిబిరం ముగింపు అనంతరం టోర్నీ నిర్వహిస్తాం. – రాజగోపాల్‌, కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement