పాతతరం ఆటలతో కాలక్షేపం | - | Sakshi
Sakshi News home page

పాతతరం ఆటలతో కాలక్షేపం

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

ఎప్పుడు మొబైల్‌లో గేమ్స్‌ ఆడుతూ ఉండే చిన్నారు.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నాయనమ్మ ఇంటికి వెళ్లినప్పుడు పాతతరం ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఎండలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ వామనగుంటలు (వాన గుంతల ఆట), అష్టా–చెమ్మా, పులి–మేక, పచ్చీస్‌ పాళీ, వైకుంఠపాళి, చదరంగం.. తదితర పురాతన సాంప్రదాయ బోర్డు గేమ్‌ ఆటలు ఆడుతూ సెలవులు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక్కడ నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంతో పాటు లింగాలలో చిన్నారులు

వానగుంతల ఆట ఆడుతూ సందడి చేస్తున్నారు. – కందనూలు/లింగాల

Advertisement
 
Advertisement
Advertisement