సిగ్నల్స్ లేక ఎదురెదురుగా వెళుతున్న వాహనాలు
నగరంలో పనిచేయని సిగ్నల్స్.. బైపాస్‌లో ట్రాఫిక్‌పై
కొరవడిన పర్యవేక్షణ
నచ్చినట్లు వెళ్తూ.. హల్‌చల్ చేస్తున్న కొందరు వాహనదారులు
రాంగ్‌రూట్లలో వెళ్లడానికే బైకర్స్ ఆసక్తి
ప్రధాన కూడళ్లు, రోడ్లపై
ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్
రాత్రివేళలోనూ బైపాస్ రోడ్డుపై కనిపించని పెట్రోలింగ్


