ఉమ్మడి జిల్లా క్రీడా కోచ్‌ల సంఘం అధ్యక్షుడిగా సునీల్‌ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా క్రీడా కోచ్‌ల సంఘం అధ్యక్షుడిగా సునీల్‌

May 12 2026 1:14 AM | Updated on May 12 2026 1:14 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికారిక కోచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి, పరిశీలకులు జె.రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో ఉమ్మడి జిల్లా క్రీడా కోచ్‌ల సంఘాన్ని (ఎస్‌ఏటీజీసీఏ) ఎన్నుకున్నారు. కోచ్‌ల సంఘం అధ్యక్షుడిగా సీనియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎం.సునీల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ బాస్కెట్‌బాల్‌ కోచ్‌ ఎండి.ఖలీల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. అనంతరం నూత న అధ్యక్ష, ప్రధాన కార్య దర్శిని పలువురు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో మ రో పరిశీలకుడు ఎండి.జియావుద్దీన్‌తోపాటు పలువురు కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement