ఫిట్‌నెస్ పెరుగుతుంది..
అందరూ నేర్చుకోవాలి..
చిన్నారి కరాటే
పంచ్
నేను కరాటే శిక్షణకు వస్తుండటంతో ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగింది. భయపడకుండా నా పని నేను చేసుకోగలుగుతున్నాను. బయటకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నాను. ఫిట్‌నెస్‌తో పాటు చదువులో కూడా ఏకాగ్రత కనిపిస్తుంది. – శ్రావ్య, నాగర్‌కర్నూల్
మాస్టర్ స్వాతి మెళకువలతో నేర్పిస్తున్నారు. కరాటే కేవలం ఆట కాదు. కరాటే యోగాలా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఉచితంగా నేర్పించడం చాలా బాగుంది. మాస్టర్ నేర్పిన అంశాలను ప్రాక్టిస్ చేస్తూ ధృడంగా తయారవుతున్నాం. – గణేశ్, నాగర్‌కర్నూల్


