● ఇటీవల పాలకొండకు చెందిన ఓ మహిళ బైపాస్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఒక బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మృతి చెందింది.
● తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు దాదాపు స్పోర్ట్స్ బైక్‌ను 200కిలోమీటర్ల వేగంతో పాలకొండ చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీ కొట్టింది. కారు బోల్తా పడడంతో పాటు బైక్ నుజ్జునుజ్జుగా మారింది. ఈ ఘటనలో బైక్ రైడర్‌తో పాటు వెనుక కూర్చున యువకుడు, కారులో ఉన్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.


