నేను ఐదు నెలల నుంచి బాక్సింగ్ కోచ్‌గా పని చేస్తున్న. వ్యక్తిగత క్రీడాంశాల్లో బాక్సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేసవి శిక్షణ శిబిరంలో బేసిక్‌తో పాటు ఇతర అంశాల్లో శిక్షణ అందజేస్తున్నాం. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు ప్రతి రోజు రెగ్యులర్‌గా మెయిన్ స్టేడియానికి రావాలి.
– డీఎస్‌ఏ బాక్సింగ్ కోచ్, మహబూబ్‌నగర్
వేసవి
శిక్షణ
శిబిరంలో
విద్యార్థులు,
కోచ్‌లు, ప్రతినిధులు


