శిక్షణ బాగుంది.. | - | Sakshi
Sakshi News home page

శిక్షణ బాగుంది..

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

ఏడాది నుంచి మెయిన్‌ స్టేడియంలో బాక్సింగ్‌ ప్రాక్టిస్‌ చేస్తున్న. 55–60 వెయిట్‌ కేటగిరీలో శిక్షణ తీసుకుంటున్న. ఇక్కడ శిక్షణ బాగుంది. ప్రతి రోజు, సాయంత్రం వేళల్లో బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న. బాక్సింగ్‌లో రాణించి భవిష్యత్‌లో రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల టోర్నమెంట్‌లో పాల్గొంటాను.

నేను నార్సింగ్‌లోని సోషల్‌ వెల్లేర్‌ బాక్సింగ్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న. వేసవి సెలవులతో పాటు మిగతా రోజుల్లో మెయిన్‌ స్టేడియంలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న. ఇప్పటివరకు పలుసార్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొని రెండు వెండి పతకాలు, ఒక కాంస్య పతకం సాధించాను. భవిష్యత్తులో ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ పోటీల్లో ఆడాలని ఉంది.

– మధులత, కొనగట్టుపల్లి (హన్వాడ)

– కార్తీక్‌ యాదవ్‌, మహబూబ్‌నగర్‌

అంతర్జాతీయస్థాయిలో ఆడాలని..

Advertisement
 
Advertisement
Advertisement