భవిష్యత్‌కు వేదిక బాలకేంద్రం | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌కు వేదిక బాలకేంద్రం

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

బాలకేంద్రంలో వేసవి శిక్షణ శిబిరం

మూడు అంశాల్లో ప్రత్యేక తార్ఫీదు

ప్రతిరోజూ హాజరవుతున్న వందలాది మంది విద్యార్థులు

విశేషమైన స్పందన లభిస్తుంది.

బాలకేంద్రంలో వేసవి శిక్షణ తరగతులకు విశేషమైన స్పందన లభిస్తుంది. మూడు అంశాల్లో వందలాది మంది విద్యార్థులు, చిన్నారులు శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం ముగింపు ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తాం.

– రాజేష్‌ ఖన్నా,

పర్యవేక్షకుడు, బాలకేంద్రం, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement