సూపర్‌ ఓవర్‌లో.. | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఓవర్‌లో..

May 1 2026 8:14 AM | Updated on May 1 2026 8:14 AM

సూపర్‌ ఓవర్‌లో..

స్వామినారాయణ గురుకులం మైదానంలో జార్ఖండ్‌తో జరిగిన ఫ్రీ క్వార్టర్‌ మ్యా చ్‌లో డీఏవీ సీఎంసీ జట్టు సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. మొదట బ్యా టింగ్‌ చేసిన జార్ఖండ్‌ 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. జట్టులో స్వస్తిక్‌ 52 పరుగులు చేశాడు. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీఏవీ సీఎంసీ 7 వికెట్లు కోల్పోయి స్కోర్‌ను సమం చేసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. సూపర్‌ఓవర్‌లో జార్ఖండ్‌ 17 పరుగులు చేయగా.. డీఏవీ సీఎంసీ 18 పరుగులు చేసి క్వార్టర్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

57 పరుగులు చేసిన స్వస్తిక్‌

Advertisement
 
Advertisement
Advertisement