ఒకే ఇంట్లో 12 పాము పిల్లలు | - | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో 12 పాము పిల్లలు

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

ఒకే ఇంట్లో 12 పాము పిల్లలు

మండలంలోని గుడ్లనర్వ గ్రామానికి చెందిన మేకల శివుడు అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం ఒకే చోట 12 పాము పిల్లలు బయటపడ్డాయి. శివుడు ఇంట్లో ఉన్న సమయంలో పాము పిల్లలు కన్పించడంతో వాటిని బయటికి పంపే ప్రయత్నం సాధ్యం కాలేదు. దీంతో గ్రామానికి చెందిన జగన్‌ అనే యువకుడి సాయంతో పాము పిల్లలను పట్టుకుని పంట పొలాల్లో వదిలేశారు. జనావాసాల్లో ఎక్కడైనా పాములు కనిపిస్తే చంపకుండా తనకు సమాచారం ఇస్తే పట్టుకొని అడవుల్లో వదిలేస్తానని స్నేక్‌ క్యాచర్‌ జగన్‌ తెలిపాడు.

బిజినేపల్లి

పాము పిల్లతో స్నేక్‌ క్యాచర్‌

పట్టుకున్న పాము పిల్లలు (ఇన్‌సెట్లో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement