అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

 అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం

అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం

అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం

కార్పొరేషన్‌ ఎన్నికల్లో 43వ డివిజన్‌ న్యూప్రేమ్‌నగర్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాను. బీజెడ్‌సీలో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు బీఈడీ చేశా. పెళ్లి తర్వాత గృహిణిగా ఉన్నాను. నాకు ఇద్దరూ అమ్మాయిలు. మూడేళ్లుగా మా భర్త కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో పార్టీ టికెట్‌ వచ్చింది. ప్రజల్లోకి వెళ్లి డివిజ న్‌ కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తామో చె ప్పాం.ఎన్నికల్లో డివిజన్‌ ప్రజలు అశీర్వదించడంతో కా ర్పొరేటర్‌గా ఎన్నికయ్యా. నాకు ఇచ్చిన ఈ అధికారం నా భర్త ప్రోత్సాహంతో డివిజన్‌ అభివృద్ధి కోసం పనిచేస్తాం.

– బి.వాణిశ్రీ ప్రశాంత్‌, 43వ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement