9వసారి స్పందించడం మిరాకిల్‌.. | - | Sakshi
Sakshi News home page

9వసారి స్పందించడం మిరాకిల్‌..

Jul 27 2026 1:42 AM | Updated on Jul 27 2026 1:42 AM

9వసారి స్పందించడం మిరాకిల్‌..

పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చి న వెంటనే గంట పాటు సీపీఆర్‌ చేశా. ఎనిమిది సార్లు చేసినా గుండె లయ అందుకోలేదు. తొమ్మిదో సారికి లయ అందుకొని శ్వాస తీసుకుకున్నాడు.. ఇది మిరాకిల్‌. తర్వాత అంజియోగ్రామ్‌తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించాం. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరగడానికి ఇంజక్షన్‌ ఇచ్చాం. గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళంలో గడ్డకట్టింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించాం.

– మమత, కార్డియాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement