
రాష్ట్ర విద్యాపాలసీ కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే కడియం శ్ర
స్టేషన్‌ఘన్‌పూర్: తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యాపాలసీ కమిటీ మెంబర్‌గా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియమితులైనట్లు ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఉండగా మరికొంత మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వృత్తి, నైపుణ్యం, వృత్తి విద్యలో సంస్కరణలు సూచించడం, సమానత్వం, క్వాలిటీ ఎడ్యుకేషన్ నిర్ధారించడం వంటి అంశాలపై సభ్యులు సూచనలు చేయనున్నారు.