కుట్టు మిషన్ ఇస్తే ఉపాధి లభించేది
90 రోజులు శిక్షణ పూర్తి చేసుకుంటే ఉచితంగా కుట్టు మిషన్, సర్టిఫికెట్ ఇస్తామన్నారు. మూడు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నా. అయితే నేటికీ కుట్టు మిషన్ ఇవ్వలేదు. చెప్పిన విధంగా కుట్టు మిషన్ అందిస్తే ఇంట్లోనే జాకెట్లు, ఇతరత్రా వాటిని కుట్టి రోజుకు రూ.300 వరకు సంపాదించుకునేదాన్ని. శిక్షణ పూర్తి చేసుకున్న మాలాంటి పేద, మధ్య తరగతి వర్గాల మహిళలకు ప్రభుత్వం వెంటనే కుట్టు మిషన్లు అందించాలి. – సుహాసిని, హాలహర్వి
●


