అడుగడుగునా ‘మందు’పాతర్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మద్యం లభిస్తోంది. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తోంది. బెల్టు షాపుల నిర్వహణకు అడ్డూఅదుపూ లేకపోవడంతో 16 సంవత్సరాలు దాటని పిల్లలు కూడా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కరువైంది. – సాక్షినెట్‌వర్క్
ఎమ్మిగనూరు పట్టణంలో మంత్రాలయం రోడ్డు పక్కనే ఉన్న వైన్ షాప్
అడుగడుగునా ‘మందు’పాతర్లు
అడుగడుగునా ‘మందు’పాతర్లు
అడుగడుగునా ‘మందు’పాతర్లు


