తమిళంలో 'బైసన్' సినిమాతో రీసెంట్‌గా సక్సెస్ అందుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్..
షూటింగ్ జ్ఞాపకాల్ని పంచుకుంది.
పల్లెటూరి అమ్మాయిలా ఏ మాత్రం మేకప్ లేకుండా సహజంగా కనిపించింది.
పొలం నాట్లు వేసిన ఫొటోల్ని కూడా షేర్ చేసింది.
Oct 28 2025 4:14 PM | Updated on Oct 28 2025 4:32 PM