2023–24లో పంటల వారీగా రుణ పరిమితి (ఎకరాకు)

పంట రుణపరిమితి

(రూపాయల్లో)

వరి(ఖరీఫ్‌) 38,000–42,000

వరి (రబీ) 42,000–45,000

జొన్నలు(నీటి వసతి) 19,000–21,000

జొన్నలు(వర్షాధారం) 17,000–20,000

మొక్కజొన్న 38,000–42,000

కందులు 18,000–22,000

పత్తి(వర్షాధారం) 40,000–45,000

పత్తి(నీటివసతి) 38,000–42,000

వేరుశనగ(వర్షాధారం) 32,000–35,000

వేరుశనగ(నీటిసవతి) 28,000–32,000

శనగలు 28,000–32,000

పొద్దుతిరుగుడు 19,000–24,000

పచ్చిమిర్చి 68,000–75,000

పండుమిరప 80,000–90,000

పొగాకు 36,000–40,000

టమాట (హైబ్రీడ్‌) 80,000–90,000

టమాట (ట్రెల్లీస్‌) 65,000–70,000

అరటి 65,000–80,000

దానిమ్మ 75,000–90,000

బొప్పాయి 72,000–75,000

మామిడి 40,000–45,000

నిమ్మకాయ 22,000–27,000

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top