కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

May 24 2026 1:27 AM | Updated on May 24 2026 1:27 AM

ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026 సాగర్‌ నీటిమట్టం వివరాలు ముగ్గురు నిందితులు అరెస్టు బడి పిలుస్తోంది.. – 8లో..

ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 523.90 అడుగులకు చేరింది. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకు 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

హనుమాన్‌జంక్షన్‌లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 173 గ్రాముల బంగారు ఆభరణా లను స్వాధీనం చేసుకున్నారు.

గంపలగూడెం: బడి పిలుస్తోంది ప్రచార రథం శనివారం తిరువూరు సాయిబాబా గుడి వద్ద ప్రారంభమైంది. అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపా యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

7

Advertisement
 
Advertisement
Advertisement