కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026 అబ్బురపరుస్తున్న మే పుష్పం నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

పులిచింతల సమాచారం

ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026

జగ్గయ్యపేట అర్బన్‌: పట్టణంలోని వివేకానందనగర్‌ వాసి మల్లెల శ్రీనివాసరావు గృహంలో మే పుష్పం విరబూసింది. చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నిత్యాన్నదానానికి బెంగళూరుకు చెందిన సిద్ధిరెడ్డి మునిరెడ్డి, జాహ్నవిరెడ్డి కుటుంబం శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేసింది.

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 32.3790 టీఎంసీలు.

Advertisement
 
Advertisement
Advertisement