కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

పులిచింతల ప్రాజెక్టు సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు. గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026

ఉత్సాహంగా వేసవి శిక్షణ

ఆర్టీసీ బస్టాండ్‌లో కలెక్టర్‌ తనిఖీ

పులిచింతల ప్రాజెక్టు సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.

7

సాక్షి విజయవాడ: వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో చిన్నారులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగుతోంది.

పెడన: కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం పెడన ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement