కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్‌టీయూకే స్థాయిలో ఖోఖో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలు ఆదివారం కూడా కొనసాగుతాయి.
మొవ్వ: మొవ్వ గ్రామంలో జెడ్పీ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఆర్), భవిత సెంటర్‌లను శనివారం డీఈవో యూవీ సుబ్బారావు సందర్శించారు.
బందరు బచ్చుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న పేర్ని కిట్టు
పెడన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పార్టీ ఇన్‌చార్జి రాము
మోపిదేవి ఆలయం వెలుపల టెంకాయలు కొట్టిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 36.7317
టీఎంసీలు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


