తాడిగడపలో వాచ్‌మెన్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తాడిగడపలో వాచ్‌మెన్‌ ఆత్మహత్య

May 10 2025 2:20 PM | Updated on May 10 2025 2:20 PM

తాడిగడపలో వాచ్‌మెన్‌ ఆత్మహత్య

తాడిగడపలో వాచ్‌మెన్‌ ఆత్మహత్య

పెనమలూరు: తాడిగడప గ్రామం గ్రీన్‌సిటీలో వాచ్‌మెన్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ జె.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప గ్రీన్‌సిటీ కాలనీలో బద్దులూరి వెంకటేశ్వరరావు అపార్టుమెంట్‌లో దాలిపర్తి చిన్న ఆదిశేషు(70) వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య రెండేళ్ల క్రితం చనిపోవటంతో అప్పటి నుంచి అతను బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి గ్రీన్‌సిటీ ఆవరణలో రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆదిశేషు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement