
విశాఖలో శుక్రవారం నాటి వాతావరణ పరిస్థితి. దాదాపు 40 నిముషాల పాటు వర్షం కురిసింది. రోడ్లు, కాలువలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లో తున వాన నీరు నిలిచింది.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా వర్షాలు పడుతున్నాయని వాతావ రణ శాఖాధికారులు చెబుతున్నారు.

అలాగే విజయవాడలో కూడా అర్థరాత్రి వర్షం దంచికొట్టింది





















