జెంటిల్‌మేన్, నిన్ను కోరి, బ్రోచేవారెవరురా తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్..
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా నిలిచింది.
'35-ఇది చిన్న కథ కాదు' సినిమాకుగానూ ఈ ఘనత సాధించింది.
ఈ ఆనందాన్ని తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.


