7
ఇంటికే సరుకులు
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది. లబ్ధిదా రులు ఇబ్బంది పడకుండా కార్యకర్తలు నేరుగా ఇళ్లకు వెళ్లి సరుకులు అందిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. ఆ కాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. వేడి అధికంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా వడ గాలులు వీస్తాయి.
ఎండలతో జర పదిలం
ఎండ నేపథ్యంలో క్రీడాకారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 8లోu
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026


