7
బాని‘సెల్’ కావొద్దని..
పిల్లలు ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా చెన్నూర్ మండలం చాకెపల్లిలో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సర్పంచ్ సొంత ఖర్చులతో ఉపాధ్యాయురాలిని నియమించారు. 8లోu
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఉదయం 8 గంటల నుంచే వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. వేడి గాలులు వీస్తాయి.
చెట్టు ముడితే.. పట్టేస్తది
జన్నారం అటవీ డివిజన్‌లో హంటర్ డాగ్‌స్క్వాడ్ కలప స్మగ్లర్ల భరతం పడుతోంది. గడిచిన 9 నెలల్లో 14 కేసులను ఛేదించింది. కీలక కేసుల్లో నిందితులను పట్టించింది.
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026


