భట్రాజు సంఘం కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

భట్రాజు సంఘం కార్యవర్గం

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని సంధ్యా కాంప్లెక్స్‌లో ఆదివారం భట్రాజు సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా చెన్నమాధవుని రామరాజు, పర్యవేక్షణాధికారిగా మనో జ్‌రాజు వ్యవహరించారు. అధ్యక్షుడిగా అడ్లూ రి కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శిగా జగన్నాథరాజు, కోశాధికారిగా శ్రీనివాసరాజు, గౌరవాధ్యక్షుడిగా శ్రీహరిరాజు, ముఖ్య సలహా దారుగా ప్రసాద్‌రాజు, ఉపాధ్యక్షుడిగా సుధాకర్‌రాజు, సంయుక్త కార్యదర్శిగా నరేందర్‌రా జు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా సత్యనారాయణ రాజు, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసరాజు, వంశీరాజు ఎన్నికయ్యారు. యువజన విభా గం జిల్లా అధ్యక్షుడిగా సాయిప్రసాద్‌రాజు, ప్రధాన కార్యదర్శిగా రేవంత్‌రాజు, సంయుక్త కార్యదర్శిగా రామరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కాసు వీణాదేవి, ప్రధాన కార్యదర్శి గా సరోజ, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా స్వర్ణలత, కోశాధికారిగా సరస్వ తి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా శైలజ, కార్యవర్గ సభ్యులుగా పూజ, అభినయశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement