7
‘లోలెవల్’ తిప్పలు తప్పేదెప్పుడో..?
లోలెవల్ వంతెనలతో వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఎండాకాలంలో ఎత్తు పెంచే పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆకాశం రోజంతా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయ. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
సందడిగా సమ్మర్ క్యాంపులు
సింగరేణి పలు వేసవి క్రీడాశిబిరాలు ఏర్పాటు చేసింది. గోలేటిలోని విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో మెలకువలు నేర్చుకునేందుకు శిబిరంలో సాధన చేస్తున్నారు.
శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026


