7
మూగజీవాల దాహం తీరేదెలా..
ఉపాధిహామీ పథకం కింద నిర్మించిన నీటితొట్టీలు శిథిలావస్థకు చేరాయి. మండుటెండలకు మూగజీవాలు దాహం తీర్చుకోవడానికి అల్లాడుతున్నాయి. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ వేడి ప్రభావం కొనసాగుతుంది.
పాత పుస్తకాలే దిక్కు!
30 ఏళ్ల పైబడి కొనసాగుతున్న కెరమెరి గ్రంథాలయంపై ఆదరణ కరువైంది. కొత్త పుస్తకాలు లేక పాతవాటితోనే నెట్టుకొస్తుండడంతో పాఠకుల సంఖ్య తగ్గుతోంది. 9లోu
శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026


