I
సెల్‌ఫోన్.. సేఫ్..!
సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదుల ఆధారంగా ప్రజలు పోగొట్టుకున్న మొబైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రికవరీ అనంతరం బాధితులకు అప్పగిస్తున్నారు.
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగాలులు వీస్తాయి.
మాయమై పోతున్నడమ్మా..
వివాహేతర సంబంధాలు, ఆర్థిక, ప్రేమ, పాత కక్షలు.. కారణాలు ఏవైనా కొందరు మానవత్వం మరుస్తున్నారు. తోటి మనుషుల ను విచక్షణ మరిచి హతమారుస్తున్నారు. IIలోu
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026


